Header Banner

65 ఏళ్లకు పెళ్లి చేసుకున్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. నోరు విప్పని ఎంపీ.. ఫొటో వైరల్!

  Thu Jun 05, 2025 15:55        Politics

బీజేడీ మాజీ ఎంపీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మొహువా మోయిత్రి వివాహం చేసుకున్నారు. మంగళవారం విదేశాల్లో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా వెల్లడించింది. మాజీ ఎంపీ పినాకి మిశ్రాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మొహువా మోయిత్రి వివాహం చేసుకున్నారు. మే 3వ తేదీన ఈ వివాహం విదేశాల్లో జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా గురువారం వెల్లడించింది. అందుకు సంబంధించి ఒక ఫోటోను ఈ సందర్బంగా ప్రదర్శించింది. భారీగా నగలు ధరించిన మొహువా మోయిత్రి.. భర్త పినాకి మిశ్రా చేయి పట్టుకొని వెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. కానీ ఈ విషయాన్ని పినాకి మిశ్రా కానీ.. మోహువా మోయిత్రి కానీ ఇంత వరకు ధృవీకరించక పోవడం గమనార్హం.

1974, అక్టోబర్ 12వ తేదీన అసోంలో మొహువా మోయిత్రి జన్మించారు. తొలుత ఇన్వెస్టమెంట్ బ్యాంకర్‌ ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అంటే.. 2010లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్ లోక్ సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో సైతం ఆమె ఇదే స్థానం నుంచి విజయం సాధించారు.

 

 

 చదవండిఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! రూట్లో రూ.5వేల కోట్లతోశ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఏడీసీఎల్ పార్కులో మెుక్కలు నాటిన సీఎం & డిప్యూటీ సీఎం! ప్రతి 15 రోజులకు..

 

వైకాపా నేతల అత్యుత్సాహం.. పోలీసుల ఆగ్రహం వ్యక్తం! మంగళగిరిలో ఉద్రిక్తత..

 

ట్రంప్ సంచ నిర్ణయం.. విద్యాదౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రితెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరిందిబదిలీలు కూడా..!

 

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #andhrapravasi #national #bjd #mp #mahua #moitra #moitra #marries #political #leaders